30 శాతం ఫిట్మెంట్?
72 గంటల్లో పీఆర్సీ పై తుది నిర్ణయం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ప్రకటిస్తారని ప్రభుత్వ సియెస్ సమీర్ శర్మ తెలిపారు. ఇది ఇలా ఉండగా పీఆర్సీ కమీటీ ప్రభుత్వవాని కి నివేదిక సమర్పించింది. 27 శాతం ఫీట్మెంట్ కమీటీ ప్రతిపాధించినట్లు తెలుస్తుంది. అయితే 30 శాతం వరకు ఫీట్మెంట్ పెంచాలని జగన్ నిర్ణయించిన్నట్లు సమచారం.
Comments
Post a Comment