పేదల కోసం 5 శాతం భూమి
అమరావతి, ఆంధ్ర చైతన్య : ప్రైవేట్ లే ఔట్స్ లో పేదల గృహ నిర్మణం కు 5 శాతం భూమి ని కేటాయిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్సార్ జగనన్న హోసింగ్ ప్రాజెక్ట్ కింద ఈ ప్రక్రియ అమలు కానుంది. దీని కి సంబంధించిన గెజిట్ ను పట్టణాభివృద్ధి మరియు పురపాలక ప్రత్యేక అధికారి శ్రీ లక్ష్మి సోమవారం విడుదల చేశారు.
Comments
Post a Comment