ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం
బ్రేకింగ్ న్యూస్ ...
ఆంధ్ర చైతన్య, అమరావతి: ప్రజల ఆరోగ్యం ని దృష్టి లో ఉంచుకొని ఆంధ్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య హాని కారకాలు అయిన పొగాకు, గుట్కా, పాన్ మసాల లను ఏడాది పాటు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Post a Comment