పుష్ప ట్రైలర్ విడుదల
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథ నాయకుడి గా ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప థియేట్రికల్ ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. పూర్తి చిత్తూర్ యాస తో అల్లు అర్జున్ మాట్లాడటం చాలా కొత్త గా అనిపించింది. చిత్రాన్ని డిసెంబర్ 17 న విడుదల చేస్తున్నట్లు ట్రైలర్ చివరి లో ప్రకటించారు.
Comments
Post a Comment