నేటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల నిరసన
పీఆర్సీ ప్రకటన కోసం ప్రభుత్వ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. నేటి నుంచి నల్ల బ్యాడ్జి ల తో విధులకు హాజరవుతామని ప్రభుత్వ జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమాలు పది రోజులు కొనసాగనున్నాయి. మరో పక్క తిరుపతి లో వై యెస్ జగన్ పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
Comments
Post a Comment