భారత్ ను భయపెడుతున్న ఓమిక్రాన్
ముంబై, ఆంధ్ర చైతన్య : ఓమిక్రాన్ చాప కింద నీరు లాగా పాకుతుంది. తాజా గా మహారాష్ట్ర లో మరో రెండు కొత్త కేసులు రావటం నిపునల లో మరియు సామాన్య ప్రజల లో అందోళన వ్యక్తం అవుతోంది. ఒక్క ముంబై మహా నగరం లొనే 10 కేసులు నమోదు అవటం థర్డ్ వేవ్ కు సంకేతం గా నిపుణులు భావిస్తున్నారు. మాస్కులు ధరించంటం, సామాజిక ధూరం పాటించటం మాత్రమే ఈ వైరస్ కి విరుగుడు గా ఆరోగ్య నిపుణులు ప్రజల కు జాగ్రత్త చెబుతున్నారు.
Comments
Post a Comment