నిరసన ర్యాలీలు
ఒంగోలు , ఆంధ్ర చైతన్య : ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ డిమాండ్ల సాధన కి భోజన విరామ సమయం లో తమ పాఠశాలలు, కార్యాలయాల లో నల్ల బ్యాడ్జి ల తో నిరసన ర్యాలీలు నిర్వహించారు. దీని లో భాగం గా ఒంగోలు నగర పాలక సంస్థ ఉపాధ్యాయులు యూటీఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి సి హెచ్ లక్ష్మీ నారాయణ నాయకత్వం లో వివిధ పాఠశాల లో నిరసన ర్యాలీలు జరిగాయి.
ప్రధాన డిమాండ్లు :
1. పీఆర్సీ తక్షణమే ప్రకటించాలి.
2. డీఏ బకాయిల విడుదల చేయాలి.
3. యాప్ ల భారం తగ్గించాలి.
ఒంగోలు లో జరిగిన ఉపాధ్యాయుల నిరసన చిత్రాలు :
పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ ఒంగోలు
రామనగర్ మునిసిపల్ హై స్కూల్ ఒంగోలు
Comments
Post a Comment