ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ థియేటర్స్ లో విడుదల
మార్కెటింగ్ లో దిట్ట అయిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ తో అంచనాలను రెట్టింపు చేయాలనే ఆలోచన లో భాగం గా థియేట్రికల్ ట్రైలర్ ను తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ లో డిసెంబర్ 9 నా విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ మరియు చరణ్ అభిమానుల కోసం
ఆంధ్ర చైతన్య ట్రైలర్ విడుదల కాబోయే థియేటర్స్ లిస్ట్ ని మీ కోసం అందిస్తుంది.
Comments
Post a Comment